ఒకప్పుడు నీ మాటల సవ్వడి నా గుండెకు ఊపిరి,
కాని ఇప్పుడు నీ మాటలు వింటుంటే నా గుండెకు అలజడి,
ఒక్కసారి బాగానే మాట్లాడుతావు, మరొకసారి కసురుకుంటావు..
ఎందుకిలా....???నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా...లేక వేదిస్తున్నావా.....
ప్రేమ అంటే ఇంతేనా? ప్రేమకు అంతం లేదంటారు....కాని
నీ మాటలు, తూటాలుగా నా గుండెను గాయపరుస్తుంటే.....
ప్రేమించన ప్రేమే నన్ను చంపెస్తున్నట్లుగా ఉంది.
చంపెంత ప్రేమ నీకుంటే, చచ్చేంత ప్రేమ నాకుంది.
చంపుతావో......ప్రేమిస్తావో....నీ ఇష్టం.....
6 మీ మనసులోని మాటలు:
nice one
Premiste champaruga.. okka saari premiste jeevitaantam premistune untaaru..
correct shruti gaaru....
అలా డైరెక్ట్ గా అడిగితే ఎలాగండి! చంపుతావో...... ప్రేమిస్తావో అని:-)
ఎందుకంటే నాలో నువ్వు..నాకై నువ్వు..నేనె నువ్వు...
అని అనుకునే నన్ను అసలు ఎవరు నువ్వు అని "ప్రేమ" అడుగుతే ఇంతకన్నా ఇంకేమి చేయగలము చెప్పడి పద్మార్పిత గారు....
ముక్కు సూటిగా అడిగే దైర్యం నాకుంది, అందుకే డైరెక్ట్ గా అడిగేసా లెండి.....
@ తెలుగు వారి బ్లాగులు..
thanx for ur comments
Post a Comment