తడి నిoపుకున్న మేగంలా
నీ ప్రేమ కురిసేదెప్పుడు వర్షంలా !!
బండ రాయీ సైతం పగలగొడితే పగులుతుంది
కాని అంత కంటే కటినమైనదా నీ హృదయం !!
ఎన్ని విదాలుగా ప్రయత్నించిన
కరగనే కరగదా నీ మనసు !!
నా మనసు నీకై అర్పిస్తానంటే....
నా ప్రాణమే నీ చేతిలో పెడతానంటే...
నాకు దూరంగా వెలతావెందుకు రోజంతా !!
నేటి రోజులో నిన్ను తలచుకుని
నిన్నటి రోజంతా మరచి పోయా !!
కమ్మని కలతో కరిగించావు నా మనసును
కాని ఆ కలలోనే శిలను చేసావు నా మనసును !!
5 మీ మనసులోని మాటలు:
nice
బాగుంది భావం.
prince & తెలుగమ్మాయి .........thanx for your comments,........keep watch my blog
simple ga bagundandi..
thanx shruti gaaru.......
Post a Comment