ముచ్చటగా మూడు ముళ్ళు వేసి, మగాడు మూడు నామాలు పెట్టించుకోవడం
ఏడడుగులు నడచి, ఏడేళ్ళ శనిని వెంటతీసుకుపోవడం సర్వసాధారణం....
ఎలా ఎందుకు అంటున్నానంటే నేను ప్రేమించి పెళ్లి చేస్కున్నాను..
మా భార్య వల్ల ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, కానే మా ఇంట్లో వాళ్ళు మాత్రం
కొన్నిరోజులు గడిచాక ఒప్పుకున్నారు....
ఇప్పుడు నేను ఒక పాపకి తండ్రిని కూడా అయ్యాను...
మా వైఫ్ డెలివరీ సమయంలో వల్ల ఇంట్లో వాళ్ళు కాస్త కూడా పట్టించుకోలేదు
కానే మా అమ్మే మా భార్యకు తల్లిలా అన్నీ సేవలు చేసింది...చేస్తుంది ....
అయిన నా మతి లేని శ్రీమతి మాత్రం ఎప్పుడు తల్లి లాంటి అత్తతో
గొడవ పడుతూనే ఉంటుంది. పెద్ద, చిన్న అని మర్యాద కూడా లేకుండా
మాట్లాడుతుంది...పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది, కాని రోజులు గడుస్తున్నకొద్దీ
తను కూడా మారుతోంది. మా అమ్మ నాతో ఏడుస్తూ నిన్న ఓకే ఆమాట అన్నది
"అదే నేను చుసిన అమ్మాయినే పెళ్లి చేసుకునే ఉంటే నేను ఈ రోజు నీ భార్యతో తిట్లు
పడేదాన్ని కాదు అని.........??
పెళ్ళంటే నూర్రేళ్ళ పంటల ఉంటాదనుకుటే.....నూరేళ్ళ మంట అయింది నాకు..
నేను తోవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను.....
అమ్మ-నాన్న...... నన్ను క్షమించండి.........
8 మీ మనసులోని మాటలు:
Sir,
I felt very sorry to know this. Such things shouldn't happen in love marriages. Can we meet up one day to handle this issue, if you don't mind?
Good day
ramu
apmediakaburlu.blogspot.in
మీరు చెప్పెంది నిజమే అండి చాలా మంది అలానే ఉన్నారు.. పెళ్లికాగానే చాలా మంది మొగవాళ్ళు మారుతారు అది ఎందువల్లనో తెలియదు.. భార్యా వల్లనో లేక ఇంక దేనివల్లనో.. ఇప్పటి దాకా పంచప్రాణాలు నా పిల్లలే అని పెంచిన తల్లిదండ్రులు ని పట్టించుకొనే కొడులులు కోడళ్ళు కరువు అయినారు... వాళ్ళకి అర్ధం కావటం లేదు ఒక రోజు మన పరిస్థితి కూడా ఇలా అవుతుంది అని... మనకోడుకులు కూడా మనని వదిలి వెళ్ళితే అప్పుడు తెలుస్తుంది... ఇన్నిరోజులు పిల్లకోసమే కదా తల్లితండ్రులు పోరాడింది... వాళ్ళు అలసిపోయి తమకొడుకు తమకు సహాయం ఉంటారు అనుకొనే టైములో వారిని అనాధలుగా చేసి వెళ్ళిపోవటం.. ఎంత దారుణం కొడుకులుగా పుట్టింది వాళ్ళకి నరకం చూపించటాని కా.. కోడళ్ళు తమ అత్తా మామలను తమ తల్లి తండ్రులుగా చూడాలి అన్న చిన్న విషయం తెలియకపోవటం బాధాకరం... వీరు మారని అన్ని రోజులు కని పెంచిన తల్లితద్రులకు కష్టాలు తప్పవు...
ramu sir manam sure ga twaralone kalludamandi
nenu undedi sec-bad lo mari ekkada kalludaamo meere cheppandi, this is my email id s.pandu4u@gmail.com, plz touch wid me
prince....
nannu naa avedananu ardam chesukunnanduku thanx andi.....
@ పండు సర్..
అంటే పెద్దల చేసిన పెళ్ళిలో కోడళ్ళు అంత అత్తమ్మ ని గౌరవిస్తున్నరంటారా ???
అది ప్రేమ వివాహమయిన పెద్దలు చేసిన వివాహమయిన ... మన ధర్మ పతినికి మనం పెళ్లి అవగానే చెప్పాలి .. మన పరెంత్స్ చేసిన కష్టం వల్లే నేను ఈ స్టేజి కి వచాను అని ... వాళ్ళు సంతోషం గా వుంటే నేను సంతోషం గా ఉంటానని ... నేను సంతోషం గా వుంటే నెవ్వు సంతోషం గా ఉండవచ్చునని ... వాళ్ళకి గౌరవం ఇవ్వక పోతే నేను సంతోషం గ వుండలేనని .... ఇలా మన సంతోషం అంత మన కన్నా వారి మీదే ఆదరపదిందని ... వాళ్ళు మనకి దేవుడితో సమానం అని ముందే చెప్పి ... , వాళ్ళ మైండ్ ని కొంచం సెట్ చేయాలి .. రేపు వాళ్ళు కూడా అత్తల స్టేజి కి వెళ్ళాల్సిన వారె కదా సర్ . ... సీతారాముల కథ చెప్పండి సర్ .... అంత సెట్ ..అవుతుంది .
@satya gaaru, thanx for ur suggestion.....sitaramula pelli roje maa pelli kuda ayindi, sitaramulu vanavaasam chesinatle memu kuda konne rojulu alage bayate tiragalsi vachindi konni anivaarya kaaranalavalla.....inka maa avidaku kottaga sitaraamula kadha telidanukunte porapaatu paddatle..........
k anyway thanx for comment
I m sorry. Dont worry. Your dearest kid will solve the problem.
Chinni gaaru....very very thanx for u r comment andi....
Post a Comment