RSS

Friday, April 13, 2012

నా మహారాణి.....



రవి వర్మ కుంచె నుండి - జాలువారిన చిత్రానివొ
బాపు చేతి కలము చేత - గీయ బడిన ఓ బొమ్మవొ
శ్రీనాథుడు సృష్టించిన - రమ్యమైన సుందరివొ
తెలుసు నాకు నీవెవరొ - నా మది గెలిచిన రాణివిలే
మహరాణివి నీవెలే.......

6 మీ మనసులోని మాటలు:

చెప్పాలంటే...... said...

baavundi

Anonymous said...

నామనసులోని మాట చెప్పాలంటే,
పైనున్న బొమ్మ ఆమూటిలో ఏఒక్కదానిలా ఉన్నా ఇంకా బావుండేది.

Unknown said...

చెప్పాలంటే....
thanx for your comments

Unknown said...

Anonymous...........
ippudu chudandi image bagaledante cheppandi, directga nene draw chesi scan chesi mari pedutanu,
anyway, thanx for u r comments

శృతి said...

నీ మహరాణివి ఎవరో చాలా లక్కీ అండీ...

Unknown said...

thanx for ur comments shruti gaaru

Post a Comment

 
29501