RSS

Thursday, April 22, 2010

మా ఇద్దరికీ మళ్ళి పెళ్లి...


మొదట్లో మా పెళ్ళికి ఎవరు ఒప్పుకోలేదు,
పెళ్లి అయిన మొదటి రోజునుండి నా భార్య వాళ్ళ బావగారు (అక్క మొగుడు)రౌడీలను వేస్కొని మాకోసం తిరిగారు,
మేము దొరికితే చంపేద్దాం అనేంత కసితో తిరిగారు
నాకు ఫోన్ చేసి బెదిరించారు....దొరికితే చంపేస్తామని
ఎంత దైర్యం ఉంటే మా కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని...

నా స్నేహితులను బెదిరించారు, ఒకరిని కొట్టారు కూడా.....

కాని ఇప్పుడు మాత్రం మా ఇంట్లో ఒప్పుకున్నారు
ఈ విషయం అమ్మాయి వాళ్ళింట్లో నేను చెప్పేవరకు తెలియదు
వాళ్ళింట్లో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కాస్త మాట్లాడుతున్నారు
ఇప్పుడైతే మేము ఇద్దరం మా ఇంట్లోనే ఉంటున్నాము
కాని అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు మాత్రం మమ్మల్ని వేరేగా ఉండమంటూన్నారు
అప్పుడైతేనే వాళ్ళు మాతో మాట్లాడుతూ ఏమైనా సహాయం చేస్తామంటున్నారు
మళ్ళి మంచి రోజు, మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేస్తామంటున్నారు అమ్మయివాళ్ళ మేనమామలు
కాని ఇప్పుడేమో మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఒకేదగ్గర ఉంటున్నాము
ఇప్పుడు మళ్ళి బయట ఉంటాము అంటే మా తల్లిదండ్రులు ఏమంటారో ఏమో...????
ఈ పరిస్తితుల్లో నేను మావాళ్ళతో ఉంటే మంచిదా...లేక బయట ఉంటే మంచిదా????
 

15 మీ మనసులోని మాటలు:

Anonymous said...

entilo valla gurinchi aalochinche varaite meeru ee pani chesevaru kaademo...

mee istam vachinatlu cheyandi...

maakenduku ee gola...

Unknown said...

miru kuda evarinaina nijanga premiste telisedi na manovedana........

చెప్పాలంటే...... said...

mee vallato vuntene manchidi.ammai valla vallu mee vallato vunte matladataaniki eanti ebbandi??? naakedo mosam chestaaremo anio vundi..

Unknown said...

@cheppalante

memu maa intiki vachaka vallu ma intiki vachi godava chesaru, appudu caste gurunchi pedda isssu ayindi...miremo makanna takkuva kulam, memu mi intloki vachi maa pillatho maatladite maa maryaadaly debbatintayi, so miru bayata unte memu support kuda istam antunnaru....kani oka rakanga cheppalante miru annadi kuda correcte anipistundi...

నాగప్రసాద్ said...

ఎందుకైనా మంచిది, కనీసం ఒక సంవత్సరం పాటు మీ పేరెంట్స్‌తోనే ఉండండి. అదే బెటర్.

Anonymous said...

All the Best...yeemi nirnayinchukunnaroo cheppandi...meeru kaavali kaanee.. mee intloo vaallu vaddu antee.. konchem aaaloochinchi nirnayam teesukoondi..



--Srinivas

Hima bindu said...

మీకు ఆ అమ్మాయి వాళ్ళ సహాయం కావాలా? మీ వాళ్ళు ఒప్పుకుని ఇంట్లో వుంచుకున్నారుగా ఇక వేరే ఎందుకు ?అమ్మాయి కావలి అంటే వచ్చి చూసుకుని వెళ్ళమని అనండి . మళ్ళి పెళ్లి అవసరమా ?ఎవరికోసం ?

swapna@kalalaprapancham said...

mi intlo vallatho kakunda veru ga enduku undamantunnaru asalu ammayi vallu.
ala cheyakandi. mana amma nannalani manam chusukokapothe inkevaru chusukuntaru. ayina mi vallu oppukunnaru kada. miru mi valla tho unte vallaki vachhe noppi entanta. ila vallu antunte naku enduko valla vallu manchi vallu kademo anipistundi.
vallu mimlani mi parents ki duram cheyalani chustunarani naku anipistundi.
epudu mi parents ki duram ga undakandi.
ee madya abbayilu pelli ayaka parents ni chala nirlaksham ga chustunaru wife mata vini.
miru ala kakunda parents tho ne undi andarini manchiga chusukondi.
wish you all the best.

Dharanija said...

entandee mee alochana?enthakee thegadu.

Dharanija said...

meeru prema gurinchi cheppaaru choodandi rendo ekkamantha thelika ani adi matram chalaa baagaa nachchindi.

Anonymous said...

ఎంత చక్కగా ట్రాప్ లోకి దించారు నాయనా పక్కా ప్లాన్ గా మీ అత్తయ్యవాళ్ళు
వంటరి గా ఎందుకు ఉండమన్నారో తెలుసా
నువ్వు ఆఫీసు కి వెళ్తావ్ యా తర్వాత మీ యొక్క ధర్న్మచారిని గృహములో వుందేడను అప్పుడు
బ్రెయిన్ వాష్ కి చాలా ఈజీ నాయనా
ఒంటరిగా వుంటే ఆ బాధలు వర్ణనాతీతం, ఎవరు ఏమి చెప్పినా నమ్మేసే ఆసక్తి వెంటాడుతాయి
ముందు నువ్వు చెయ్యల్సింది తండ్రి కావడం అప్పుడు ఎవరూ ఏమీ పీకలేరు మిమ్మల్నిద్దరిని
తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ ట్రాప్ అని చాలా క్లియర్ గా తెలుస్తోంది

Anonymous said...

భార్య వాళ్ళ బావగారు (అక్క మొగుడు) మరియు మీ అత్తా మామలు
అటునుంచి నరుక్కోస్తున్నారు తెలివిగా(i mean లీగల్ గా)

కాని అవి మీ ప్రేమముండు అవెంత చెప్పండి
ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది
నిన్న వాళ్ళు నిన్ను తరిమి తరిమి కొట్టడానికి ప్రయత్నించారు ఈరోజు నీతో కలిసి ఉంటాము అని అంటున్నారు మరి రేపు కూడా కలిసి ఉంటారన్న గ్యారంటీఏమిటి
ఇది నీ జీవితం మీ ప్రేమ, జీవితాంతం కలిసుండాల్సింది మీరిద్దరూ
మీ ఆనందం కోసం చేయందే తప్ప వాళ్ళు ఏదో అన్నారనిమీరు బాధపడుతూ మీ ఇంట్లో వాళ్ళని కూడా బాధ కి గురిచేస్తారా
ఒక సంవత్సర కాలం ఒపిక పట్టండి మీ భార్యగారి అక్క మొగుడు యొక్క నిజస్వరూపం ఏంటో క్లియర్ గా తెలుస్తుంది

-మర్యాద రామన్న

Anonymous said...

పండు గారు
నేను ఒక అసిస్టంట్ డైరెక్టర్ ని
మా దర్సకుడు దగ్గర జీవిత విషయాలు చాలా నేర్చుకున్నాను
నేను బెట్టింగ్ బంగార్రాజు సినిమా చేసేటప్పుడు కూడా ఇలాంటి పరిస్తితే యూనిట్ లో తలెత్తింది
ఒకరిని ఒకరు దేబ్బతీసుకొనే సంఘటనలు
ఇంతకీ మా సినిమా చూస్తామన్నారు కదా నచ్చిందా మీకు
మీ భార్యా వాళ్ళ పెద్దమనుషులు చాలా పెద్ద ప్లాన్ తో వున్నారు జాగ్రత

Unknown said...

@ betting bangarraju


naa kathe naku inka sarigga ardam avadam ledu...ika betting bangarraju movie chudalante kaasta time padutadandi....kaani tappakunda chustamandi

Unknown said...

@Srinivas

naaku adhe ardam avadam ledhandi..memu kaavalatunnaru...kaani maavallu ku duranga undamantunnaru......ika decision tiskone time vacchindi...



@ thanx for your comments frdz.....

Post a Comment

 
29501