Monday, April 12, 2010
ప్రేమే గెలిచింది........
ప్రేమకు కులానికి మద్య జరిగినా పోరులో ప్రేమే గెలిచింది
నేను అనుకున్నది సాదించాను
ఇక్కడ నేను గెలిచాను అనడంకంటే ప్రేమే గెలిచింది అనడం ఉత్తమమం
శ్రీరామ నవమి రోజు నేను ప్రేమించిన అమ్మాయి(బుజ్జి)ని పెల్లిచేసుకున్నాను
పెళ్ళయిన కొత్తలో ఇద్దరి ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు
కాని ఇప్పుడు మాత్రం మా ఇంట్లో వాళ్ళను ఒప్పించాను
ప్రస్తుతానికి మేము మా ఇంట్లో వాళ్ళతో కలిసి ఆనందంగా ఉంటున్నాము
ఇంకొన్ని రోజ్జుల్లో వాల్లిన్ట్లోవాళ్ళు కూడా ఒప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి
నా ప్రేమను గెలిపించడానికి నా స్నేహితులు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను
10 మీ మనసులోని మాటలు:
Congratulations. Wish You a very happy future.
thanx a lot my dear friend
congratulations ... happy married life ede prematho chakkaga jivithanni gadapandi may god bless u ...aruna
thanx for your blessings my dear friends
congrats pandu..
ముందుగా మీకు అభినందనలు
ఇప్పుడు ఎంత intensity తో ప్రేమించుకున్నారో జీవితాంతం అంతే అన్యోన్యం గా కలిసుండాలని ఆశ్వీరదిస్తున్నాం
సతీ సమేతంగా అలా ఉంటారని మాట ఇవ్వండి మీరద్దరూ పండు
ప్రేమే గెలిచింది అన్న చిహ్నం గా మేము
స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టుకుంటాం
happy married life
congratulations once again
పండు గారు తిండి తిప్పలు లేకుండా ఇద్దరూ ఎంత కష్టపడుతున్నారో
ఇంకా ఈ tensionలు పెట్టుకోకుండా ప్రశాంతం గా ఉండండి
ఇద్దరూ వేళకు మంచి గా భోజనం చెయ్యండి
వంటల బ్లాగులు గట్రా ఫాలో అవ్వకండి
వాటిలో పోషక పదార్ధాలు ఉండవు అంతా చెత్త
రాగుల తో చేసిన రొట్టెలు తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం శక్తి కి శక్తి
నా పెళ్ళయ్యాక నేను అవే తినేవాడిని
రాగులు దొరకకపోతే గోధుమ పిండి
మీ పెళ్ళయ్యాక మొదట మా సినిమానే చూడాలని మిమ్మల్ని ప్రార్దిస్తున్నాం
-
బెట్టింగ్ బంగార్రాజు చిత్ర యూనిట్ సభ్యులు
jeevitham lo okka sari vachhedi marriage. pellillu chesukoni enjoy cheyanivvandi.
బయటకి ఇంత మంచిగా చెప్పినా
lopala వాళ్ళు మాత్రం
చేపించేవాడు కాలు అల పయికి లేపి ఒక 10 mins అలాగే ఉంచమని చెప్పేవాడు. సచ్చిపోఎవల్లము లాంటి తింగరి డవులాగులు చెప్పి
అలా మాట్లాదేవాల్లని చూసి మీరేమి అనుకోవాడ్డు
బెట్టింగ్ బంగార్రాజు చిత్ర యూనిట్ సభ్యులు mee andariki thanx.... meeru korukunnattugane memu modataga mee cinemane chustamandi....mee cinema bagundani frnd kuda chepparu.....tappakunda chustamu....thanx for
your comments
@karunamayudu
ప్రేమే గెలిచింది అన్న చిహ్నం గా మేము
స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టుకుంటాం ani annaru kada....ante ento clearga ardam avaledandi
thanx you all for your comments & blessings
Post a Comment