Monday, February 8, 2010
ఇకనైనా నమ్ము ప్రియా.........
నీ ప్రేమే నా జీవితం ,
నీ ప్రేమ సాధనే నా లక్ష్యం ,
ఎంతో నేర్పిన నీ స్వభావం ,
చిరునవ్వునిచ్చిన నీ చిలిపితనం ,
నీ కోసమే నే జీవించాలని చెప్పిన నీ స్నేహం ,
ఏదైనా సాధించగలను అని చెప్పిన నీ ఆత్మస్త్థెర్యం ,
"నువ్వు నాకే సొంతం " అని చెప్పకనే చెప్పిన నీ మౌనం ,
నువ్వు లేనిదే లేదు నాకు జీవితం ,
ఇకనైనా నమ్ము ప్రియ , నీ ప్రేమ సాధనే నా లక్ష్యం .
5 మీ మనసులోని మాటలు:
superb
..
6th line tisiveste baaguntundi..
thanx for your comment..........
"ఏదైనా సాధించగలను అని చెప్పిన నీ ఆత్మస్త్థెర్యం " idi endukante tane naku anta supportga untundi......anyway thanx for ur suggestion
It is so good.
బావుందండీ ...
thanx andi
Post a Comment