Thursday, February 4, 2010
ఒకటే పోలిక........
హృదయం ఒక అద్దం లాంటిది
అద్దం ప్రతిబింబమును చూపిస్తుంది
హృదయం ప్రేమను చూపిస్తుంది
కాని రెండింటికి ఒకటే పోలిక
పగిలిన అద్దాన్ని అతికించలేము
విరిగిన మనసును సరిచేయలేము
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
7 మీ మనసులోని మాటలు:
baagundi
THANX MANJU GAARU
pic chaalabaagundi, kavita kuda.
thanx for your comments........
ఫోటో చాలానచ్చింది. మీ పోలిక కూడా బాగుంది.
thanx for your comments frndz
అద్దము ప్రతిభింబాన్ని మాత్రమే చూపిస్తుంది.
హృదయం లో అనేక భావాలు వుంటాయి.
Post a Comment