RSS

Thursday, February 25, 2010

ప్రేమంటే ఇదేనా.....


రోజంతా సుఖం లేదు
రాత్రి అంత నిదుర లేదు
శ్వాసకు చోటు లేదు
మనసుకు నిలకడ లేదు
ఓ దేవుడా.....ప్రేమంటే ఇదేనా.....

17 మీ మనసులోని మాటలు:

నాగప్రసాద్ said...

కాదు. కానేకాదు. ప్రేమంటే అది కాదు.

Unknown said...

mari premante enti........kashtale gaani sukham teliyada premaku

కస్క్రీమాపాదనిహీ said...

అది ప్రేమ కాదు, చికెన్ గున్యా......... :D

Anonymous said...

బంబం బోలే డండండోలే
ఇదొక వెర్రిప్రేమ
బెకబెకల మండూక ప్రేమ
కిచకిచల కోతి ప్రేమ.

KAMAL said...

@రోజంతా సుఖం లేదు

పని ఎక్కువై ఉంటుంది.
@రాత్రి అంత నిదుర లేదు
దోమలెక్కువై ఉంటాయి.

@శ్వాసకు చోటు లేదు

మీకు అస్తమా ఉంది.

@మనసుకు నిలకడ లేదు

go to hyd or vizag


నోట్ : ఒక వేళ పైనవి ఏమి కాకపోతే మీరు వెంటనే మార్తాండ రచనలు చదవడం ఆపెయ్యాలి.

Unknown said...

kamal gaaru miru chaaaaaaaaala senior anukunta……..

KAMAL said...

పండు గారు im not a senier. im just one టపా old only . see my blog.

KAMAL said...

పండు గారు
మీ word verification పై ఒక లుక్కేయండి. బాగా సతాయిస్తంది.

శ్రీకర్ బాబు said...

పక్కాఆ చికున్ గున్యానే నో డౌట్

Suresh said...

ఎన్ని ఉన్నా, అమ్మాయిని గౌరవించే మగతనమూ, ఆ అమ్మాయి మనసులో చొటు సంపదించుకునే ప్రయత్నమూ, అమ్మాయి మనసు గెలిచే చాకచక్యమూ, ఆ అమ్మాయికి మీ ప్రేమ పట్ల ఇష్టమూ, ఒక వేళ ఆమె మీ ప్రేమని తిరస్కరిస్తే భరించే సహనమూ మీలో లేకపోతే, ఇంకేమి ఉన్నా లాభం లేదు. ప్రేమంటె ఇది.

Unknown said...

WOW……superga chepparu suresh gaaru……..thanx for your comments

Unknown said...

KAMAL GAARU……..mimmalni kasepu sattayiddamane ala petta

Hima bindu said...

-:)
బాగుంది .

Unknown said...

srikar baabu......mikuda chikungunya vachinda enti pakka dout lekunda cheppesaru

Unknown said...

kamal gaaru nenu undedi hyd lone andi

Saavan said...

మీ కవితలు కాపీ చేసుకోవచ్చా

Unknown said...

అడిగి మరీ పెట్టుకుంటాను అంటే వద్దంటాన నేస్తమా...............

Post a Comment

 
29501