RSS

Saturday, January 2, 2010

నా జీవిత గమ్యం...........



నా ఆశకు శ్వాస నీ ప్రేమ
నా ఉహకు ఉపిరి నీ ప్రేమ
నా తనువుకు ప్రాణం నీ ప్రేమ
నా జీవిత గమ్యం నీ ప్రేమ
అందరికి ఆదర్శం మన ప్రేమ
నా నమ్మకమే మన ప్రేమకు ధీమా......

3 మీ మనసులోని మాటలు:

జయ said...

బాగుందండి. ప్రేమకు నమ్మకానికి ఉన్న సంబంధం బాగా చెప్పారు.

Unknown said...

thanx jaya gaaru

శృతి said...

Nuvvu Wrase andamaina kavitalaku prerana kuda nee preme kada? chaala bagundi

Post a Comment

 
29501