Tuesday, January 19, 2010
గెలుపు లేని ఓటమి.....
గెలుపు లేని ఓటమిని భరిస్తాను
వెలుగు లేని చీకటినీ భరిస్తాను
తీపి లేని విషాన్ని భరిస్తాను
కాని నువ్వు, నీ ప్రేమ లేని జీవితాన్ని భరించలేను ప్రియతమా.......
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
6 మీ మనసులోని మాటలు:
చాలా బాగా వ్రాసారు. ఫోటో కూడా సరిపోయింది మీ కవితకి
అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.
http://telugusimha.blogspot.com/
thanx for your comments apparao gaaru....images vishayam lo maatram nenu chaala care tiskoni pedutanu..........
Nice baagundi mee chitti kavita.
బాగుందండి.
నా కవితలకు ప్రేరణ నా ప్రేయసి, ప్రతి క్షణం తన గురుంచే ఆలోచిస్తూ ఉంటాను....ఇలా చిన్న చిన్న మాటలు కవితగా మారుస్తున్నాను.....
Post a Comment