RSS

Thursday, November 19, 2009

నీ ప్రేమికుడుని.....





నీవు తలుచుకుంటే నీ జ్ఞాపకాన్ని నేను...

నీవు మలుచుకుంటే నీ రూపాన్ని నేను...

నీవు పాడుకుంటే నీ రాగాన్ని నేను...

నీవు నవ్వుకుంటే నీ హసాన్ని నేను....

నీవు రాసుకుంటే నీ భావాన్ని నేను....

నీవు ఇమ్మంటే నీ ప్రాణాన్ని నేను....

నీవు మరిచిపొతే నీ స్మృతిని నేను....

నీవు రమ్మంటే నీ వెలుగును నేను....

నీవు దాచుకుంటే నీ బంగారాన్ని నేను...

ఎందుకంటే....సదా నీ ప్రేమికుడుని నేను....

4 మీ మనసులోని మాటలు:

కత పవన్ said...

నైస్ అండ్ గూడ్

Unknown said...

మీ అభిప్రాయానికి ధన్యవాదములు పవన్ గారు...

హను said...

chala bagumdi panDu garu, but

నీవు రమ్మంటే నీ జ్యొతిని నేను....
ee line komchem change cheyyamdi

నీవు దాచుకుంటే నీ బంగారాన్ని నేను...
idi ok
ఎందుకంటే....
nd

సదా నేను నీ ప్రేమికుడుని కాబట్టి.....

ikkaDa kuada last ki neanu ani vacheaTaTlu raste bagumTumdi ani naa uddesam

like this

నీ గుండెలో చేరే ఊపిరి నేను....
okka sari alochimchamDi idi chinna vinnapam matramea.

Unknown said...

మీ సలహాకు నా అభివాదములు మిత్రమా....

Post a Comment

 
29501